Tuesday, April 8, 2025
Homeతెలంగాణఅధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30 వేల మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం..భట్టి

అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30 వేల మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం..భట్టి

నారద వర్తమాన సమాచారం

తెలంగాణ

ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాం..

అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30 వేల మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం..

పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, సాధ్యమైనన్ని రిక్రూట్‌మెంట్స్ చేస్తున్నాం.

మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..

ఇంకా 6 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించాం..

నిరుద్యోగులకు వెంటవెంటనే ఉద్యోగాలు ఇవ్వాలనేది మా ఆలోచన.

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?