
నారద వర్తమాన సమాచారం
అనంతపురం రేంజ్ నూతన డి.ఐ.జి. గా భాధ్యతలు చేపట్టిన శ్రీమతి షేముషీ బాజపాయి, ఐ.పి.ఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ ఎలక్షన్ కమిషన్ వారు చేసిన బదిలిలో భాగంగా అనంతపురం రేంజ్ నూతన డి.ఐ.జి. గా భాధ్యతలు చేపట్టిన శ్రీమతి షేముషీ బాజపాయి, ఐ.పి.ఎస్ ని ఈరోజు చిత్తూరు పట్టణములో పోలీస్ గెస్ట్ హౌస్ నందు జిల్లా ఎస్పీ గారు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసినారు.