నారద వర్తమాన సమాచారం
అయ్యోద్య బాలరాముని పాదుకలు ను సందర్శించిన ప్రకాశం జిల్లా విశ్వకర్మ సంఘం అధ్యక్షులు :చెన్నుపల్లి శ్రీనివాసాచారి :
అయోధ్య శ్రీరామ మందిరంలో బాల రామ స్వామి పాదుక ల తయారీ శిల్పి బ్రహ్మ శ్రీ పిట్టంపల్లి రామలింగచారి. అయోధ్యకి తయారుచేసిన. బాల రామస్వామి మొదటి పాదుకులను. వారి కుటీరములో సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకోండమైనది.. ఈ సందర్భంగా రామలింగాచారి
ని శాలవాతో ఘనంగా సత్కరించి. భక్తుల సందర్శనార్థం సింగరకొండ రామ మందిరమునకు ఈ పాదుకులు తీసుకురావాలని. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసాచారి వారిని కోరడమైనది. అందుకు సమ్మతించి త్వరలో భక్తుల అభిప్రాయం మేరకు సందర్శనార్థం మొదటి ముద్రిక పాదుకులను సింగరకొండ. తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు. బోయినపల్లిలో వారిని కలిసిన వారిలో.ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి.అద్దంకి పట్టణ అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం.ప్రధాన కార్యదర్శి ఏలూరు వీర బ్రహ్మచారి.ఉన్నారు
బోయినపల్లి నుండి తెలియజేసినారు.