
నారద వర్తమాన సమాచారం
ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్..?
తెలంగాణ
జూన్ 01
ఈనెల 4న ఎన్నికల కౌంటింగ్ కు వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
కౌంటింగ్ హాల్ లోకి వెళ్లే ముందుగా వారికి బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయను న్నట్లు సమాచారం.
ఆ టెస్ట్ లో మద్యం తాగి నట్టు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించ కుండా వెనక్కి తిరిగి పంపుతారని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వార్తలు పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారాయి….