నారద వర్తమాన సమాచారం
రేషన్ మాఫి అడ్డా…గుంటూరు జిల్లా గడ్డ…
రాష్ట్రంలో ఎక్కడా లెననంత గుంటూరు జిల్లా లో రేషన్ మాఫియా చెలరేగిపోతుంది..!
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొందరు వ్యక్తులు సంబంధిత అధికారులతో కుమ్మక్కై ఈ రేషన్ మాఫియాను మూడు…పూలు ఆరు కాయలుగా కొనసాగిస్తున్న రేషన్ మాఫియా.
పోలీసులను బురిడీ కొట్టించి పుష్ప సినిమా రేంజ్ లో రేషన్ బియ్యాన్ని రకరకాల వాహనాల్లో తరలిస్తున్న వైనం.
అదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే నాకు ఆ పోలీస్ అధికారులు తెలుసు ఈ పోలీస్ అధికారులు తెలుసు ఆ ఉన్నతాధికారులతో సంబంధం ఉంది నన్నెవరు రా ఆపేది అంటూ వెంటనే ఫోన్ తీయడం ఆపై కొంతమంది పోలీస్ ఉన్నతాధికారుల నంబర్లు చూపించి మరి వచ్చిన వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం..!!