నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా
ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులో
ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం
అత్యాచారంకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గండికోట వెంకట కోటేశ్వరరావు 22 సం
నిందితుడు గండికోట వెంకట కోటేశ్వరరావు కోసం గాలిస్తున్న పోలీసుల
చికిత్స నిమిత్తం బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.