

ఎస్ ఆర్ కే టి కాలనీలో టిడిపి నుండి వైసీపీలోకి 20 కుటుంబాలు చేరిక అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
నారద వర్తమాన సమాచారం :నరసరావుపేట:ప్రతినిధి:
భవిష్యత్తులో యస్ ఆర్ కె టి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా అభివృద్ధికి నిదర్శనాలు
అభివృద్ధిని చూసి నేడు ఎస్.అర్.కే. టీ పరిధిలోని 20 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది
కాలనీ అభివృద్ధికి నేను నిత్యం కృషి చేశాను
కాలనీలో మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య,డ్రైనేజీ సమస్యను ఇప్పటికే చాలా వరకు పరిష్కారం చేశాం
భవిష్యత్తులో మరికొన్ని సమస్యలు కూడా పరిష్కారం చూపి ఎస్.అర్.కే. టి కాలనీ నీ ఆదర్శ కాలనీగా తీర్చి దిద్దుతాను
రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీని కాలనీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను