నారద వర్తమాన సమాచారం
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట
టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు బెయిల్
లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆర్కే, సజ్జల..
దేవినేని అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో..
జోగిరమేష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా
ఈ నెల 16 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం