
కన్నుల పండుగగా రథోత్సవం
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి:ప్రతినిధి
ముక్తాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సామెత చెన్నకేశవ స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల లో భాగంగా ఈ రోజు రథోత్సవం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తడక వెంకటేశ్వర్లు, తడక రమేష్, భారత లవ కుమార్, ఒకటో వార్డ్ కౌన్సిలర్ దారెడ్డి మంజుల వేణుగోపాల్ రెడ్డి, 2వ వార్డ్ కౌన్సిలర్ కొంగర్ కృష్ణ, బండారు ప్రకాష్ రెడ్డి, ఆలయ చైర్మన్ నరసింహ యాదవ్, మునుకుంట్ల బాలచంద్రం, గుండ్ల శంకర్, సిద్ధ గొని రాజ మల్లేష్, కొండమడుగు ఎల్ల స్వామి, సప్పిడి చంద్రశేఖర్ రెడ్డి, ఇట్టమోని నరేందర్, నార్ల కంటి రామ్ రెడ్డి, ఇటమోని మహేష్, బండారు బాల్ రెడ్డి, బద్దం రాజు, ధర్మకర్తలు గోదాసు శ్రీశైలం ముదిరాజ్, ఉడుగు శ్రీకాంత్ గౌడ్, కొండమడుగు శ్రీకాంత్, బండారు వినోద్ రెడ్డి, కూతడి ప్రభాకర్, గొలనుకొండ మమతా శ్రీశైలం, బద్దం నరసింహ, ఒంట్టేద్దు శేఖర్, ఆలయ ప్రధాన అర్చకులు తూండ్ల నరసింహమూర్తి, భక్తులు సిద్దగోని మహేష్ , బండారు శేఖర్ రెడ్డి, ఇట్టమోని, నర్సింహా, గుండ్ల నవీన్ కుమార్, గుండ్ల వేణు, ఒంటెద్దు ఎల్లయ్య, పుట్టపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.