నేడు కల్లు గీత కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ
తెలంగాణ
కళ్లు గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా గీత కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
చెట్టు ఎక్కుతుండగా గౌడన్నలు ప్రమాదాల బారిన పడకుండా ఈ సేఫ్టీ కిట్లు ఉపయోగపడను న్నాయి. ఐఐటీ హైదరా బాద్‌తో కలిసి ఆధునిక టెక్నాలజీతో ఈ సేఫ్టీ కిట్లను తయారు చేశారు.
కాగా, ఈ సేఫ్టీ కిట్ల డిస్ట్రి బ్యూషన్‌ను అబ్దుల్లాపూర్ మెట్ లో ఈరోజు ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు..