



నారద వర్తమాన సమాచారం
ది 10/5/2024అద్దంకి.
కాకాని పాలెం. రేణి గవరం రోడ్ లో గల. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి. ఆలయం నందు రేపు 17/5/2024. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవ సందర్భంగా.సకల ప్రజల.సుభిక్షంగా ఉండట కొరకు. భవిష్యత్తు కాలంలో జరిగే విషయాలను కాలజ్ఞానం రూపంలో వ్రాసి యావన్మంది ప్రజానీకానికి తెలియపరిచిన. మహనీయుని ఆరాధన మహోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ . యావన్మంది భక్తులందరిని ఆహ్వానిస్తూ. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడమైనది. కావున యావన్మంది భక్తులు.17 తేదీ ఉదయం 5 గంటలకు జరుగు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని.12గంటలకు స్వామి వారి అన్నసంతర్పణ (అన్నదాన కార్యక్రమంలో) పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు అని .కోరుతున్నాము.ఈ కార్యక్రమం లో దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్.పొన్న పల్లి బ్రహ్మానందం.ప్రధాన కార్యదర్శి ఏలూరు వీర బ్రహ్మచారి.వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నుపల్లిశ్రీనివాసచారి. ప్రచార కార్యదర్శి కందెపి సుబ్బారావు సభ్యులు జాగర్లమూడి శ్రీనివాసరావు. మిద్దె బోయిన. ఆంజనేయరాజు వైస్ చైర్మన్ ఉలవలపూడి రవికుమార్ సత్తెనపల్లి శ్రీశైలం వేదపురొ హితులు మరియు భక్త బృందం పాల్గొన్నారు