

నారద వర్తమాన సమాచారం
జూన్ :08
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఊపందుకున్న జ్యూడిషియల్ విచారణ.
నిన్న అన్నారం బ్యారేజ్ ను పరిశీలించి 3, 4వ బ్లాకుల వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనుల పరిశీలన.
బ్యారేజ్ నిర్మాణ ఆవశ్యకత, నీటి మళ్లింపు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్న పిసి ఘోష్.
అన్నారం బ్యారేజ్ కింద బుంగలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయా, మరమ్మత్తులు చేస్తే బ్యారేజ్ కు సమస్యలు రాకుండా ఉంటాయా అంటూ ఇంజనీర్లకు ప్రశ్నలు సంధించిన పిసి ఘోష్.
నేడు సుందిల్ల బ్యారేజ్ ను పరిశీలించనున్న జస్టిస్ పిసి ఘోష్.