నారద వర్తమాన సమాచారం
జూన్ :20
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.
14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
వరికి రూ. 177 ధర పెంపుతో కనీస మద్దతు ధర రూ. 2,300,
పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు మద్దతు ధర పెంపు.
మినుముల కనీస మద్దతు ధర రూ. 7, 400,
కందిపప్పు కనీస మద్దతు ధర రూ. 7 500,
మినుముల కనీస మద్దతు ధర రూ. 7,400,
గతేడాది కంటే రూ.450 ఎక్కువ, పెసర పంట కనీస మద్దతు ధర 8, 682, గతేడాది కంటే రూ. 12 ఎక్కువ, వేరుశనగ ఎంఎస్పీ క్వింటాల్ కు రూ. 6,783గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.