నారద వర్తమాన సమాచారం
కొత్త మలుపు తిరిగిన వినుకొండ హత్య కేసు
వినుకొండ రషీద్ హత్య కేసు కొత్త మలుపు
తిరిగింది. నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసలు నిజాలు చెప్పేశారు.
గంజాయి మత్తులో ఎవరినో చంపబోయి
రషీద్ జిలానీ పొట్టన బెట్టుకున్నాడని గోపిరెడ్డి
తేల్చి చెప్పారు. పాత గొడవలున్న వేరే వ్యక్తిని
మర్డర్ చేయడానికి వచ్చిన జిలానీ గంజాయి
మత్తులో రషీద్ ని చంపాడని తెలిపారు. జగన్
చెప్పినట్టు ఇది పొలిటికల్ మర్డర్ కాదని
తేల్చేశారు.