నారద వర్తమాన సమాచారం
కొవిడ్ సోకిన పిల్లలకు మరో ముప్పు
కొవిడ్ సోకిన పిల్లలకు మరో ముప్పు
కొవిడ్ సోకిన పిల్లల్లో టైప్1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ జర్నల్ నివేదిక ప్రకారం.. విపరీతమైన దాహం, తరచూ మూత్ర విసర్జన, నిద్రలేమి వంటివి టైప్-1 డయాబెటిస్‌లో ప్రధాన లక్షణాలు. కొవిడ్-19 బారినపడ్డ పిల్లల్లో ఆటోఇమ్యూన్ డిజార్డర్‌తో టైప్-1 డయాబెటిస్‌ను వెంటనే గుర్తించవచ్చని చెబుతున్నారు. ఇది ‘రోగ నిరోధక వ్యవస్థ’ ప్యాంక్రియాస్‌పైనా దాడి చేసి దెబ్బ కొడుతుంది