నారద వర్తమాన సమాచారం
గుంటూరు కిడ్నీ రాకెట్ ముద్దాయిల అరెస్టు….
ఇద్దరినీ అరెస్టు చేసినట్లు వెల్లడించిన గుంటూరు పశ్చిమ డిఎస్పి మహేష్.
ప్రధమ నిందితుడు భాష,మరియు ఈ కేసు లో మరొక నిందితుడు సుబ్రమన్నెం అరెస్టు.
వీరి యిద్దరి దగ్గర నుండి కొంత సమాచారం సేకరించం డీఎస్పీ.
ఇంకా కేసు దర్యాప్తులో ఉంది.
ఇద్దరి ముద్దాయిలు లను కోర్టు లో హాజరు పరుస్తాం.