Wednesday, January 1, 2025
HomeBlogగుడ్ ఫ్రైడే ప్రార్థనల్లో ఎమ్మెల్యే  :నంబూరు శంకరరావు :

గుడ్ ఫ్రైడే ప్రార్థనల్లో ఎమ్మెల్యే  :నంబూరు శంకరరావు :

గుడ్ ఫ్రైడే ప్రార్థనల్లో ఎమ్మెల్యే  నంబూరు శంకరరావు

నారద వర్తమాన సమాచారం:పెదకూరపాడు:ప్రతినిధి

పెదకూరపాడు గ్రామంలో సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు  ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపాలన్నారు. అదే క్రీస్తు జీవితం మనకు నేర్పిన జీవిత పరామర్ధమన్నారు. మన కోసం క్రీస్తు చేసిన మహా త్యాగానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?