
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్
నారద వర్తమాన సమాచారం ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రామ జోగి బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు మరియు షేక్ అలీ తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి గార్లపాటి శ్రీనివాస్ తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలక వెంకటేశ్వర్లు బీసీ సెల్ రాష్ట్ర నాయకులు అంజి తెలుగు యువత నాయకులు సత్యనారాయణ చౌదరి సొంతగానే సోమయ్య ఐల వెంకన్న గరిడేపల్లి మండల పార్టీ నాయకులు సురేష్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు వెంకట్రాం నాయక్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సతీష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు