Thursday, April 17, 2025
HomeBlogదేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా  గుడ్ న్యూస్ అందించింది.

దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా  గుడ్ న్యూస్ అందించింది.

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

వాహనదారులకు గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా  గుడ్ న్యూస్ అందించింది.

సోమవారం నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ ఛార్జీలు పెంచనున్నట్లు యన్ హెచ్ ఏ ఐ  గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిపై లారీల యజమానులు, వాహనదారులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని యన్ హెచ్ ఏ ఐ  వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న టోల్ రేట్లు కొనసాగుతాయని యన్ హెచ్ ఏ ఐ అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?