నారద వర్తమాన సమాచారం
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి: కమిషనర్ ఆమ్రపాలి
నగరంలో దోమలు ఉత్పత్తి అయ్యే హాట్ స్పాట్ లను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్ యూడిపి, హెల్త్ చీప్ ఎంటామాలాజీ, కాల్ సెంటర్ ఓఎస్డిలతో టేలికన్పరెన్స్ నిర్వహించారు. బస్తీలో, భవన నిర్మాణ స్థలాలు, వసతి గృహలు, ఓపెన్ స్థలాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.