నారద వర్తమాన సమాచారం
నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం
ఆంద్రప్రదేశ్ టి డి పి లో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం నెలకొంది. ఈ నెలలో కొన్ని పదవులను భర్తీ చేయాలని టి డి పి అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానీ తర్వాతగానీ ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ముఖ్యమైన కార్పొరేషన్లు సుమారు వంద, అలాగే కుల వృత్తుల ఫెడరేషన్లు 60 వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని టి డి పి తోపాటు జనసేన, బి జె పి నేతలకూ కేటాయించనున్నారు…