నారద వర్తమాన సమాచారం
అమరావతి
నా బిడ్డకు తండ్రెవరో తేల్చండి…నా కుటుంబానికి న్యాయం చెయ్యండి..
నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది …..నా ప్రాణాలకు ప్రమాదం ఉంది…రక్షణ కల్పించండంటూ హోంమంత్రి అనితను కలిసి కంప్లైంట్ చేసిన మదన్ మోహన్.
తన భార్య శాంతి – వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి విషయం లో నలిగి పోతున్న అంటూ హోమ్ మంత్రి తో తన ఆవేదన వ్యక్తం చేసిన మదన్..