నారద వర్తమాన సమాచారం
నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు
నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయానికి రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు. వివిధ శాఖలపై మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణ పర్యటన విశేషాలను అధికారులతో పంచుకోనున్నారు.