పోచంపల్లి రజక సంఘం అధ్యక్షునిగా చేరాల నరసింహ
నారద వర్తమాన సమాచారం:
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో ఆదివారం పోచంపల్లి రజక సంఘ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
రజక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చేరాల (చిన్న) నరసింహ గౌరవాధ్యక్షునిగా చేరాల లింగయ్య, గౌరవ సలహాదారులుగా ఇబ్రహీంపట్నం రమేష్, చేరాల బుచ్చయ్య, ఉపాధ్యక్షునిగా సైదుగాని లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా చేరాల లింగస్వామి, సహ కార్యదర్శిగా రామ చర్ల సందయ్య, కోశాధికారిగా గోరుకంటి బాలయ్య, డైరెక్టర్లుగా బండిరాల మల్లయ్య, చేరాల అశోక్, నలగంటి చిన్న మల్లేష్, చేరాల నవీన్, నలగంటి ప్రకాష్, ఇబ్రహీంపట్నం శేఖర్, రామ చర్ల పాండు, గోరుకంటి నవీన్ లను ఎన్నుకున్నారు.