నారద వర్తమాన సమాచారం
పోలీసులను అభినందించిన హోం మంత్రి అనిత…
మచిలీపట్నం ఆసుపత్రి నుంచి శిశువును అపహారించిన మహిళను గంటల వ్యవదిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు…
అపహారణకు గురైన శిశువును తల్లికి అప్పగించారు పోలీసులు…
ఘటన జరిగిన కొన్ని గంటలకే పోలీసులు ఈ కేసును చేదించారు…
వెంటనే స్పందించి చురుకుగా పని చేసిన మచిలీపట్నం పోలీసులను హోం మంత్రి అనిత అభినందించారు…
విధి నిర్వహణలో ఆత్మస్థైర్యంతో పని చెయ్యాలని సూచించారు…