

రిపబ్లిక్ హిందూస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రం లో ఓ కంటైనర్ లారీ బస్టాండ్ లో దూసుకెళ్లింది. శుక్రవారం రోజు అక్కడ అంగడి ఉండడం తో పాటు రాఖీ పండుగ వస్తున్న తరుణం లో భారీగా జనం బస్టాండ్ ఉన్న సమయంలో లారీ దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.