నారద వర్తమాన సమాచారం
భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం.
అంతరిక్షంలో తిరిగి గ్రహశకలం ఒకటి భూమి వైపుకి
దూసుకు వస్తోందని నాసా హెచ్చరించింది. 260 ఫీట్ల వ్యాసం కలిగిన గ్రహ శకలం రేపు భూమికి అతి సమీపం లోకి రానున్నట్లు నాసా తెలిపింది. గంటకు 65.215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు నకు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది 15 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమిని దాటి వెళుతుందని ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.