Tuesday, April 8, 2025
HomeBlogముత్యాలరెడ్డి పల్లె ఎన్నికలప్రచారం లో :భూమన కరుణాకర రెడ్డి :

ముత్యాలరెడ్డి పల్లె ఎన్నికలప్రచారం లో :భూమన కరుణాకర రెడ్డి :

ముత్యాలరెడ్డి పల్లెలో భూమన కరుణాకర రెడ్డి ఎన్నికల ప్రచారం…

నారద వర్తమాన సమాచారం:తిరుపతి :ప్రతినిధి

టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక 19, 20 డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష తో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాటు కార్పొరేటర్లు ఆరణి సంధ్య, రామస్వామి వెంకటేశ్వర్లు, శాలిని, దొడ్డారెడ్డి ప్రవళ్లికా రెడ్డి, శైలజ, ఆదం రాధారెడ్డి, తిరుపతి మునిరామి రెడ్డి , ఎమ్ శేఖర్ రెడ్డి, దూది కుమారి, ఆది లక్ష్మమ్మ, శ్యామల, కోటేశ్వరమ్మ , నాయకులు శిద్ధా శేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, వెంకటముని రెడ్డి, మల్లం రవికుమార్ రెడ్డి,చిరంజీవి రెడ్డి, మట్లి వెంకట రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, ఆరె అజయ్ కుమార్, శారదమ్మ , నాధముని, బొగ్గుల వెంకటేష్, మస్తానమ్మ,
నాయకులు కట్టా గోపీ యాదవ్, చిరంజీవి,
మబ్బు నాధముని రెడ్డి, కోబాకు ధనంజయ రెడ్డి, సద్దా బాబు యాదవ్, రమేష్ రెడ్డి,పీ కుమార్, ఎమ్ జయరామాచారి, సీ సంపత్, ప్రకాష్, కుమార్, సాయి, వెంకటేశ్వర రావు రాయల్, మాకం చంద్ర,
లక్ష్మి నారాయణ, ఉమాపతి, నారాయణ రెడ్ది, శ్రీరాములు,
బొమ్మగుంట రవి, తలారి రాజేంద్ర, తూకివాకం మహి, ఇసనాకుల కరుణాకర రెడ్డి, మురళి, కొండ బాల సుబ్రమణ్యం రెడ్డి, దొడ్డారెడ్డి ముని శేఖర్ రెడ్డి, శరత్ చందు రాయల్, జనార్ధన్ రెడ్డి, మల్లం రవిచంద్రా రెడ్డి, దేవదానం, కంకణాల రమేష్ నాయుడు, మధు సూదన్ నాయుడు, పునీత, పుష్ప యాదవ్, బత్తల గీతా యాదవ్, ఉదయగిరి రమేష్, నాయుడుపేట చంద్రారెడ్డి, పాముల రమేష్ రెడ్డి, నైనారు మధుబాల, రెడ్డి రాణి, అరకాల సోమశేఖర్ రెడ్డి, సిద్ధయ్య నాయుడు, పెరుగు బాబు యాదవ్, లవ్లీ వెంకటేష్
పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?