నారద వర్తమాన సమాచారం
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు జిల్లా
ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఈరోజు ఉదయం పర్యటించారు.మంత్రి సీతక్క,
దీనిలో భాగంగా కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాల ను, కంటైనర్ సబ్ సెంటర్ ప్రారంభించారు.అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాల లో తరగతి గదులు, వసతి భవనాన్ని పరిశీలించారు.
గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఎలెక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కృషి చేస్తామన్నారు…