నారద వర్తమాన సమాచారం
రాజ్‌తరుణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు.
రాజ్‌తరుణ్ నా సహచర నటుడు మాత్రమే.
షూటింగ్ అయిపోయి 6నెలలు అవుతోంది.
అప్పటి నుంచి రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేను. నేను లావణ్యను బెదిరించలేదు.
లావణ్యతో నాకు పరిచయం లేదు. లావణ్య నాకు కాల్ చేసి వేధిస్తోంది, బెదిరిస్తోంది.
రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ను అనుమానిస్తోంది.
నాపై లావణ్య అసత్యాలు ప్రచారం చేస్తోంది.
-నటి మాల్వీ మల్హోత్రా