

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యం… నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్
సూర్య పేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం
నారదా వర్తమాన సమాచారం :ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనతో,గరిడేపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ బచ్చలకూరి కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశలో హుజూర్నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కడపు మహేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు నిర్వహించడం
ఈ యొక్క సమావేశంల మహేష్ గౌడ్ మాట్లాడుతూ త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకం అని,నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మంత్రి ఉత్తమ్ సహకారంతో భారీ మెజార్టీ సాధించడంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని, తద్వారా ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మన యూత్ కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు
ఈ యొక్క కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బత్తిని రాంబాబు గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షులు గుండు అశోక్,నరేష్ సుధాకర్,శ్రీను యాదవ్,గిరి, బాజీ,అశోక్,సాయి,వెంకట్,నర్సింహారావు,సతీష్,శ్రీను,దిలీప్,రామకృష్ణ,బుచ్చిబాబు,రవి,వెంకటేష్,నర్సయ్య,నాగరాజు,సాయి,చోటు,సతీష్ మరియు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు