నారద వర్తమాన సమాచారం
లంచం తీసుకుంటు వీడియోలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు పోలీస్ కానిస్టేబుల్.
యాదాద్రి భువనగిరి – నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ 1,000 రూపాయిలు లంచం తీసుకుంటున్న వీడియో బయటపడింది.
కడపగంటి తాండాకు చెందిన ఇద్దరు సోదరుల నుండి భూవివాదంపై లంచం తీసుకున్న కానిస్టేబుల్ సూర్య నారాయణ
కానిస్టేబుల్ సూర్య నారాయణ పోలీస్ స్టేషన్ వెనుకవైపున సోదరుల్లో ఒకరిని దగ్గర నుండి 1,000 రూ లంచం తీసుకుంటుండగా సీక్రెట్‌గా వీడియో తీసిన వ్యక్తులు.