Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్వర్మ షాకింగ్ కామెంట్స్!

వర్మ షాకింగ్ కామెంట్స్!

నారద వర్తమాన సమాచారం

వర్మ షాకింగ్
కామెంట్స్!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్
చేశాడు. “ఇక మీదట రాజకీయాల జోలికి వెళ్లను.
నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడుగుతారని. అందుకే
ఇంతకుముందే చెప్పినట్లు నేను ఇక రాజకీయాలపై
సినిమాలు తీయను. ఇక నుంచి దేవుళ్లపై మూవీస్
చేస్తాను” అంటూ చెప్పడంతో అక్కడ ఉన్నవారు
అంతా ఒక్కసారిగా నవ్వారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?