నారద వర్తమాన సమాచారం
వినుకొండ లో దారుణ హత్య ఖండిస్తూ నిరసన ర్యాలీ :బొల్లా,బ్రహ్మనాయుడు:
వినుకొండ టౌన్ నడి రోడ్డులో వైసిపి నాయకుడు రషీద్ దారుణ హత్య ఘటన రషీద్ మృతదేహన్ని మాజీ శాసనసభ్యులుబొల్లా బ్రహ్మనాయుడు తో పాటు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , గురజాల మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి , ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ,మరియు మర్రి రాజశేఖర్, గుంటూరు నగరపాలక మేయర్ కావటి మనోహర్ నాయుడు, మరియు పార్టీ ముఖ్య నాయకులు సందర్శించి వారి కుటుంబానికి అండగా నిలబడతామణి హామీ ఇచ్చారు ..
అదేవిదంగా రేపు ఉదయం 9.00 గంటలకి మాజీ ముఖ్యమంత్రి , వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి , భాదిత కుటుంబాన్ని పరామర్శించేoదుకు రానున్నారని తెలిపారు