Tuesday, April 8, 2025
HomeBlogవిశ్వసనీయతకు ..విధేయతకు కట్టుబడి ప్రజా పాలన అందిస్తున్నా నిఖార్సైన నాయకుడు మా జగన్ మోహన్ రెడ్డి…ఎమ్మేల్యే...

విశ్వసనీయతకు ..విధేయతకు కట్టుబడి ప్రజా పాలన అందిస్తున్నా నిఖార్సైన నాయకుడు మా జగన్ మోహన్ రెడ్డి…ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

విశ్వసనీయతకు ..విధేయతకు కట్టుబడి ప్రజా పాలన అందిస్తున్నా నిఖార్సైన నాయకుడు మా జగన్ మోహన్ రెడ్డి…ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నారద వర్తమాన సమాచారం : నరసరావుపేట:ప్రతినిధి:

పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఎమ్మేల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ.

మా కుటుంబం వసుదైక కుటుంబం

కలిసికట్టుగా ఉన్న కుటుంబంలో చిన్న చిన్న పొర పచ్చలు వచ్చాయి వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్తున్నాం.

మా దారి విజయపు దారి

పల్నాడు జిల్లాలో గెలిచి అసెంబ్లీ స్థానాలలో మొట్టమొదటి స్థానం నరసరావుపేట నియోజకవర్గం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అన్నారు

కుటుంబం కూడా లేని వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తున్నాడని ఆరోజు నీచంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు నేడు మోడీ నడ్డి పై కూర్చుని నాట్యం వాడుతున్నాడు

రంగు,రుచి,వాసన తెలియని మరో నటుడు ముఖానికి రంగు లేకుండా ప్రజల్లోకి వస్తున్నాడు.

తలుపులు తెరిచి గడప ముందుకు వచ్చిన టీడీపీ పార్టీ వారిని తరిమికొట్టండి.

రాజకీయాలలో విశ్వసనీయత లేని ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు

తనని నమ్ముకున్న వారిని అండగా ఉండలేని నాయకుడు పవన్ కళ్యాణ్.

సొంత పార్టీలో కూడా సీట్ల సర్దుబాటు చేతగాక టిడిపి నాయకుడు చెప్పినట్లు జనసేన నాయకులు వెన్నుపోటు పొడుస్తున్న మహానటుడు పవన్ కళ్యాణ్.

రాష్ట్రంలో ,దేశంలో సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.

రానున్న కాలంలో సుస్థిరంగా ఏర్పడే ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం.

వైసీపీ పార్టీ తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా ప్రధాన అస్త్రాలు.

ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టి ప్రజలే తన పరమావధిగా భావించి ఓదార్పు యాత్ర చేపట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

జగన్ అంటే ఒక అండ
జగన్ అంటే ఒక విశ్వసనీయత
జగన్ అంటే నిఖార్సైన అయినా నాయకత్వం.

సిద్దం మహాసభ తో మిగతా పార్టీల మైండ్ బ్లాక్ అయిపోతుంది.

మీకు అండగా నేను ఉన్నాను.

నాకు మెండుగా మీరు ఉండండి.*

నరసరావుపేట వైసీపీ లో ఇక బేధాలు లేవు,విబేధాలు లేవు ఇక బంధాలు మాత్రమే.

ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి  ,వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు డాక్టర్ గజల బ్రహ్మారెడ్డి డాక్టర్ గాజుల భార్గవ్ రెడ్డి , పుడా చైర్మన్ మిట్టపల్లి రమేష్ ,యస్ ఏ హనీఫ్ పిల్లి ఓబుల్ రెడ్డి  డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి , పాలపర్తి వెంకటేశ్వర్లు , యన్ కె  ఆంజనేయులు , మల్లెల అశోక్  కందుల ఇజ్రా ,వేముల శివ స్వామి మాస్టర్ ,ఖాజావలి మాస్టర్ దొడ్డ బ్రహ్మ రెడ్డి ,అచ్చి శివ కోటి ,రామిశెట్టి కొండ పగడాల శివారెడ్డి ,జడ్పిటిసి చిట్టిబాబు చల్లా శీను , మరియు వైయస్ ఆర్ సి పి  నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?