వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
నారద వర్తమాన సమాచారం
29, 2024,
వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
వేసవిలో డైలీ మజ్జిగ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో విటమిన్ బి 12, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కెలరీలు, కొవ్వు శాతం కూడా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక మంచి డ్రింక్ గా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, వాంతులు వంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.