తలమడుగు మండలంలోని దొర్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామమును బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. అనేక రకాల పథకాల వల్ల అభివృద్ధి అన్ని విభాగాల్లో జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ. రమాకాంత్ , స్థానిక జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి , స్థానిక ఎంపిపి కళ్యాణ్ లక్ష్మీ రాజేశ్వర్ , మండల పార్టీ కన్వీనర్ తోట వెంకటేష్ , ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్, జిల్లా నాయకులు కాటి పెళ్లి శ్రీనివాస్ రెడ్డి , దేవాపూర్ సర్పంచ్ అబ్దుల్లా, స్థానిక ఎంపీటీసీ చంటి, గ్రామస్థులు రామయ్య, ఆశన్న యాదవ్, పోచన్న, సునీత రెడ్డి, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Nice keep it up
Thankyou for your valuable suggestions…