నారద వర్తమాన సమాచారం
అమరావతి :
సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయాలు..!
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం…
కొత్త ఇసుక విధానానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం…
కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధివిధానాలు రూపొందించనున్న ప్రభుత్వం…
పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం…
రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్‌సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి ఆమోదం…
రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం…
ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మంత్రివర్గం నిర్ణయం.