
సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ మృతి..
నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం యాభైకి పైగా సినిమాలు చేశాడు. చిత్రాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేశాడు.
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. మార్చి 29న అర్దరాత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్దరాత్రి ఛాతినొప్పితో అస్వస్థతకు గురికాగా.. వెంటనే కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుతపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం యాభైకి పైగా సినిమాలు చేశాడు. చిత్రాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేశాడు.