నారద వర్తమాన సమాచారం
హరీష్ రావుపై బండి సంజయ్ సంచలన
వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేంద్రమంత్రి
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “హరీష్
రావు మంచి నాయకుడు. బీఆర్ఎస్లో ఆయన
ఒక్కడే మంచి నేత. ఆయన ప్రజల మనిషి, వివాద
రహితుడు. హరీష్.. బీజేపీలోకి వస్తే తన ఎమ్మెల్యే
పదవికి రాజీనామా చేసి రావాలి. బీజేపీలో బీఆర్ఎస్
ఎల్పీ విలీనం అనేది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా”
అని పేర్కొన్నారు.