నారద వర్తమాన సమాచారం
మే :24
కేరళలో వెలుగులో చూసిన మరో కిడ్నీ రాకెట్..
హైదరాబాద్ కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్..
హైదరాబాద్ లో ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందంటున్న కేరళ పోలీసులు..
హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకెళ్లిన కిడ్నీ ఆపరేషన్లు..
పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకెళ్లిన ఆపరేషన్ చేయించినట్లు అనుమానం..
కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లో సబిత్ అనే యువకుడి అరెస్ట్..
సబిత్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ చేరుకున్న కొచ్చి పోలీసులు..
హైదరాబాద్ డాక్టరుకు ఇద్దరు యువకులు సహకరించినట్లు సమాచారం..