నారద వర్తమాన సమాచారం
హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మాజీ డీజీపీ రవి గుప్తా..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం..
సెలవుల్లో ఉన్న రవి గుప్తా నిన్న పదవి బాధ్యతలు చేపట్టారు.