Thursday, April 17, 2025
Homeభారత్సహజీవనం చేసే వ్యక్తిపై 498 ఎ వర్తించదు: హైకోర్టు

సహజీవనం చేసే వ్యక్తిపై 498 ఎ వర్తించదు: హైకోర్టు

నారద వర్తమాన సమాచారం

సహజీవనం చేసే వ్యక్తిపై 498 ఎ వర్తించదు: హైకోర్టు

చట్టబద్ధంగా వివాహం కానప్పుడు భాగస్వామిపై 498ఏ కేసు పెట్టడం కుదరదని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓ వ్యక్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. సహజీవనం లోని భాగస్వామికి, చట్టబద్ధంగా జరిగిన పెళ్లిలో భర్త అన్న పదానికి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషనర్ను నిర్దోషిగా ప్రకటించింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?