
నారద వర్తమాన సమాచారం:డిల్లీ:ప్రతినిధ:
మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ..
నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ..
జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత..
తన చిన్న కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్..
పిటిషన్‌పై నేడు రౌజ్ అవెన్యూ కోర్టు (సీబీఐ ప్రత్యేక కోర్ట్) లో విచారణ..
విచారణ జరపనున్న ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి కావేరి బవేజా.