Monday, June 9, 2025
Homeఆంధ్రప్రదేశ్నారా భువనేశ్వరికి 5 రోజుల్లోనే రూ. 579 కోట్ల సంపద

నారా భువనేశ్వరికి 5 రోజుల్లోనే రూ. 579 కోట్ల సంపద

నారద వర్తమాన సమాచారం

జూన్ :08

నారా భువనేశ్వరికి 5 రోజుల్లోనే రూ. 579 కోట్ల సంపద

మే 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయే కూటమి లో టీడీపీ అవసరం తప్పనిసరి కావడంతో చంద్రబాబు మద్దతు పై కేంద్ర ప్రభుత్వం ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ ₹579 కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు ఈరోజు 10 శాతం పెరిగి రూ.601.60కి చేరాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?