Wednesday, April 16, 2025
Homeతెలంగాణవివేకా హత్య కేసు విచారణ వాయిదా

వివేకా హత్య కేసు విచారణ వాయిదా

నారద వర్తమాన సమాచారం

వివేకా హత్య కేసు విచారణ వాయిదా

జూన్ :21

తెలంగాణా

వివేకా హత్య కేసు విచారణ వాయిదా పడింది. సీబీఐ కోర్టు విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. సీబీఐ అభియోగపత్రంలోనూ సాక్షిగా చూపారని దస్తగిరి లాయర్‌ చూపారు. ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?