నారద వర్తమాన సమాచారం
ప్రపంచంలోనే లో ఆతి పెద్ద మ్యూజియం భారత్ నిర్మిస్తుంది.
కేంద్రం లో ని మోదీ బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ లో నిర్మిస్తున్న ప్రపంచంలో నే అతి పెద్ద మ్యూజియం,,,, 1.17 లక్ష పదిహేడు వేల స్క్వేర్ మీటర్స్ లో 3 అంతస్తుల్లో 950 గదులతో దీన్ని నిర్ముస్తున్నారు… ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా మన దేశం లో ఇ లాంటిది నిర్మిస్తారని… కానీ దేశం లో ఉన్న దరిద్రపు పార్టీలు అన్ని ఓట్ల కోసం మోదీ బీజేపీ ఎం చేయలేదు అని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు దేశాన్ని ఎంత అభివృద్ధి చేసిన కూడా,,, అబద్దాలు నమ్మడానికి మనకు బుద్ది ఉండాలి…. ఇది 2025 లో అందుబాటులోకి ఒస్తుంది…. దింట్లో 5000 సంవత్సరాలనుండి పూర్తి భారత చరిత్ర తెలిసే విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు… గత 5000 సంవత్సరాలనుండి 2014 లో మోదీ వచ్చేదాకా భారత్ లో ఎం ఎం జరిగింది,,, ఎవడు మన దేశాన్ని ఆక్రమించుకున్నాడు,, ఎవడు మన దేశాన్ని దోచుకుని తిన్నాడు,, ఎవడు మన దేశాన్ని నాశనం చేసాడు అన్ని విషయాలు రాబోయే తరాలకు తెలుసేలా ఏర్పాట్లు చేస్తున్నారు…. ఇప్పటికైనా ప్రజలు మారాలి ఎవరు దేశం కోసం పని చేస్తున్నారో తెలుసుకోండి.