వేములకొండ వారి నూతన వస్త్ర బహుకరణ వేడుకలో పాల్గొన్న ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ.
నారద వర్తమాన సమాచారం జి .కొండూరు ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా . మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం పినపాక గ్రామంకి చెందిన వేములకొండ రాంబాబు సంధ్య గార్ల దంపతుల కుమారుడు ధీమంత్ కుమార్తె గీతిక నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమంలో జి.కొండూరు మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ ,పినపాక సర్పంచ్ వేములకొండ వెంకటేశ్వరమ్మ. పాల్గొని చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.