Tuesday, April 8, 2025
Homeఎడ్యుకేషన్బార్ గా మార్చేసిన బడి …

బార్ గా మార్చేసిన బడి …

అనంతపురం జిల్లా

▪️మద్యం మత్తులో సంసిద్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ వార్డెన్.

▪️ఓకే హాస్టల్ బిల్డింగ్ లోనే అబ్బాయిలను అమ్మాయిలను ఉంచుతున్న స్కూల్ యాజమాన్యం.

▪️విచారణ జరుగతుండగానే దొరికిన మద్యం బాటిళ్లు మరియు గుట్కా,పాన్ పరగ్ లను కాల్చేసిన స్కూల్ యాజమాన్యం … భారీ తెగించిన సంసిద్ స్కూల్ యాజమాన్యం.

▪️విద్యార్థులను లైంగికంగా బట్టలు ఊడదీసి ప్రైవేట్ పార్ట్స్ పై దాడి

▪️సంసిద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఎక్కడ ఉందో తెలియదు అంటున్న విద్య శాఖ అధికారులు …❓

▪️సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ లోకి వందల కొద్ది మద్యం బాటిల్స్ ఎలా వెళ్లాయి …❓ కొంతకాలంగా విద్యార్థీలను హింసిస్తున్న పట్టించుకోనీ స్కూల్ యాజమాన్యం.

▪️సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ లో బార్ నీ తలపిస్తున్న హాస్టల్ … ఆ స్కూల్ లో కొంతకాలంగా మద్యం సేవించి హాస్టల్ పిల్లలు పై విచక్షణ రహితంగా దాడి.

▪️సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్ లో వందల కొద్ది పిల్లలు … ఆ హాస్టల్ వార్డెన్ పై కంప్లైంట్ చేయాలి అంటేనే భయపడిపోతున్న ఆడ పిల్లలు.

▪️స్కూల్ లోనే మద్యం తాగుతూ … స్కూల్ లోనే ఉంటూ … స్కూల్ పిల్లలు పై విచక్షణ రహితంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న టీచర్.

▪️స్కూల్ రూమ్ లో ఎటుచూసినా మద్యం బాటిళ్లు … కొంతకాలంగా విద్యార్థీ లపై జరుగుతున్న దాడి లు పట్టించుకోని విద్యాసంస్థల యాజమాన్యులు.

▪️కొంతకాలంగా విషయం బయటకు తెలియకుండా స్కూల్ యాజమాన్యం కట్టడి.

▪️పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను మందు తాగి విచ్చలవిడిగా విద్యార్థులను కొడుతున్న హాస్టల్ వార్డెన్.

▪️స్కూల్ లో విద్యార్థుల తల్లితండ్రులు AISF SFI సంఘాలు ఆందోళన.

▪️తక్షణమే సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి అని తల్లీ తండ్రులు, విద్యార్థీ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?