అఖిల భారత విద్యార్థి సమైక్య
*బోథ్ మండలంలోని ఓ ప్రధానోపాధ్యాయుడిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలి*
*విచారణ నిజం అయితే తర్వాత ఆ సదరు ఉపాధ్యాయునిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి*
రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్: మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిని
విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్ఎఫ్(AISF) విద్యార్థి సంఘం నేతలు మండల విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా AISF జిల్లా అధ్యక్షులు సుమేర్ పాషా మాట్లాడుతూ…మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న వస్తున్న వార్తల ఆధారంగా విచారణ జరిపి,విచారణ నిజం అయితే కీచక ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో AISF సభ్యులు సుమేర్ పాషా,L. నరేష్, మున్సిఫ్ఫ్ తదితులున్నారు
కీచక ఉపాధ్యాయుడిపై ఎంఈఓ కు ఫిర్యాదు విద్యార్థులకు చదువు పాఠాలు నేర్పాల్సిన గురువు తన వక్రబుద్ధితో వారిపట్ల అసభ్యకరంగా పరావర్తిస్తున్న తీరును ఎండగడుతూ సదరు ఉపాధ్యాయుడు పై చర్య తీసుకోవాలని